అఫ్గాన్‌లో తాలిబన్లు ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తు వున్నారు.ఇక కొత్త ప్రభుత్వంని ఏర్పాటు చేశారని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందడం జరిగింది.మహమ్మద్ హసన్‌ను తాలిబన్లు తమ లీడర్ గా ప్రకటించుకోవడం జరిగింది.అయితే ఇది ప్రస్తుతానికి తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వమని ప్రకటించడం జరిగింది. ఇక ఈ మంగళవారం నాడు రాత్రి అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వంలో మంత్రులు ఇంకా సభ్యుల వివరాలు తెలియాలిసి వున్నాయి. తాలిబన్ కో ఫౌండర్ అబ్దుల్ ఘనీ బారాదర్ అఫ్గాన్ ని తమ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించబోతున్నారు.ఇక అఫ్గాన్ దేశం దాదాపు రెండు దశాబ్దాల తరువాత తాలిబన్ల సొంతం అవ్వడం జరిగింది.అలాగే గత మూడు వారాల నుంచి తమ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేసిన తాలిబన్ల అడుగులు చివరికి ఫలించడం జరిగింది.ఇక మంగళవారం నాడు కొత్త ప్రభుత్వంని ఏర్పాటు చేసినట్లు తాలిబన్లు ప్రకటించుకోవడం జరిగిందిఇక తాలిబన్ల అధికార ప్రతినిధి అయినా జబీఉల్లా ముజాహిద్ మీడియాకు సమాచారం అందించడం జరిగింది.మహమ్మద్ హసన్ సారథ్యంలో తమ పాలన అనేది ఇక కొనసాగుతుందని తాలిబన్ గ్రూప్ కో ఫౌండర్ అయినా అబ్దుల్ ఘని బారాదర్ డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారని స్పష్టం చేయడం జరిగింది.
మరింత సమాచారం తెలుసుకోండి: