బ్రేకింగ్: జగన్ కు ఏపీ హైకోర్ట్ ఒకే రోజు హ్యాట్రిక్ షాక్ లు...!
ఆ జీవో కి సంబంధించి హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నేడు మరో రెండు షాక్ లు తగిలాయి. సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలుగా దాడి దేవిని కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సంచలనం అయింది. అలాగే సంఘం డైరీ కేసులో ప్రభుత్వనికి చుక్కెదురు అయింది. సింగిల్ బెంచ్ తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ల బెంచ్ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్ కు షాక్ తగిలింది.