బ్రేకింగ్: జగన్ కు సిబిఐ కోర్ట్ గుడ్ న్యూస్...? అసలు నిజమెంత...?
తీర్పు రాకుండానే సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేసారు అని చెప్తూ తీర్పు వచ్చినట్టు పోస్ట్ చేసేసింది. బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటీషన్ వేసారని... దీనికి స్పందించిన కోర్ట్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిందని సాక్ష్యులను ప్రభావితం చేసారన్న రఘురామ కృష్ణం రాజు వాదనలను సిబిఐ కోర్ట్ తోసి పుచ్చింది అని పేర్కొంది.