చిత్ర పరిశ్రమలో విషాదం..ప్రముఖ నటి మృతి.. !
1980-90 కాలంలో తమిళంతో పాటు కన్నడ , తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పరంపర , కలిక్కలం , రాజవచ్చ లాంటి సినిమాలలో నటించిన చిత్రకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలలోనే కాకుండా తమిళ సీరియల్స్ లోనూ నటించిన చిత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నటి చిత్రకు భర్త, కూతురు ఉన్నట్టు తెలుస్తోంది.