పశ్చిమబెంగాల్ : సీఎం మమతాబెనర్జీని భారత కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్ కలిశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్లాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపాలని టికాయిత్ ఆమెను కోరారు.తన మద్దతు రైతులకు ఉంటుందని మమతాబెనర్జీ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మమతాబెనర్జీ మాట్లాడుతూ తాము ఒ వైపు ప్రకృతి విపత్తును ఎదుర్కొంటున్నామని...మరోవైపు
కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ విపత్తును ఎదుర్కొంటున్నామని తెలిపారు.