ఇక ఇంజనీరింగ్ విద్య సైతం మాతృభాషలోనే

Mamatha Reddy
మాతృభాష అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి. సొంత బాషా కన్నా తల్లి వంటిది. అందుకే తమిళనాడు ప్రభుత్వం మాతృభాష ని వచ్చే తరాలు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో వృత్తి విద్య కోర్సుల్లో సైతం మాతృభాషలోనే బోధనలు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నుండి తమిళంలో బోధనలు చేసేందుకు ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు తమిళం సహా 8 మాతృభాషలో బోధనకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల పలువురు వ్యతిరేఖంగా ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: