DCGI కీలక నిర్ణయం..!!

Madhuri
డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ).. 2-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు భారత్‌ బయోటెక్‌ కంపెనీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. నిన్న కొవార్టిన్‌ టీకాకు సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ అనుమతి ఇవ్వగా తాజాగా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) పర్మిషన్‌ ఇచ్చింది. 2-18 ఏళ్ల మధ్య ఉన్న 525 మంది హెల్త్‌ వాలంటీర్లపై ఫీజ్‌ 2, ఫేజ్‌ ౩ ట్రయల్స్‌ జరగనున్నాయి. వీరికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల టీకా ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: