తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలువురు ప్రముఖుల్లో కొందరు ముందంజలో ఉంటే... మరి కొందరు వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే
చెన్నై మహానగరంలోని
చెపాక్ నుంచి
స్టాలిన్ తనయుడు, కరుణానిధి మనవడు అయిన ప్రముఖ
హీరో,
నిర్మాత ఉదయనిధి
స్టాలిన్ విజయం సాధించారు.
చెపాక్ కరుణానిధికి కంచుకోట అన్న విషయం తెలిసిందే. తొలి రౌండ్లలో ఉదయనిధి వెనుకపడినా ఆ తర్వాత ఆయన పుంజుకుని విజయం సాధించారు. ఉదయనిధి
హీరో,
నిర్మాత అన్న విషయం తెలిసిందే.