తెలంగాణ మున్సిపోల్స్ 11.30 AM పోలింగ్ డీటైల్స్‌

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో రెండు కార్పోరేష‌న్లు, ఐదు మున్సిపాల్టీల ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్‌, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఇక ఉదయం 11.30 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

వరంగల్‌ కార్పొరేషన్‌- 25.62 శాతం
ఖమ్మం కార్పొరేషన్‌- 25.41 శాతం
సిద్దిపేట మున్సిపాలిటీ- 33.39 శాతం
అచ్చంపేట మున్సిపాలిటీ- 36 శాతం
జడ్చర్ల మున్సిపాలిటీ-38 శాతం
కొత్తూరు మున్సిపాలిటీలో 45.99 శాతం
నకిరేకల్‌ మున్సిపాలిటీ- 46.55 శాతం

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: