కని కరోనా: ఈ రైళ్లు క్యాన్సిల్.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాలి...
ఏప్రిల్ 28- మే 31 వరకు- సికింద్రాబాద్ -కర్నూలు ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 29- జూన్ 1 వరకు - కర్నూలు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 30- మే 28 వరకు మైసూర్-రేణిగుంట ఎక్స్‌ప్రెస్
మే 1-మే 29 వరకు వరకు రేణిగుంట-మైసూర్ ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 30- మే 28 వరకు సికింద్రాబాద్- ముంబయి ఎల్‌టీటీ