బ్రేకింగ్: దేవినేని ఉమాకు సీఐడీ షాక్
ఈ నెల 7వ తేదీన ఉమా మీడియా సమావేశంలో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారన్న అభియోగంతో 464 - 465 - 468 - 469 - 470 - 471 - 505 - 120 (బీ) సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా ఉమా జగన్‌పై ప్రెస్ మీట్లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉమాకు సీఐడీ నోటీసులతో టీడీపీలో కలవరం మొదలైంది.