తెలంగాణ వ‌ర్షంతో త‌డిసి ముద్ద‌వ్వాల్సిందే... ఎన్ని రోజులు అంటే

VUYYURU SUBHASH
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గ‌త కొద్ది రోజులుగా తీవ్ర‌మైన ఉష్ణోగ్ర‌త‌లు చోటు చేసుకుంటున్నాయి. 40 - 45 డిగ్రీల వ‌ర‌కు ఎండ‌లు న‌మోదు అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే శ‌నివారం తెలంగాణ‌లో స్వ‌ల్పంగా వ‌ర్షాలు కురిశాయి. మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: