మూడో విడత ఫలితాల్లో రసవత్తర పోరు.. తాజా లెక్క ఇదే!
అయితే ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల ఆధారంగా.. టీడీడీ, వైసీపీ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం అత్యధిక స్థానాల్లో టీడీపీ విజయం సాధించి ముందంజులో ఉంది. ఇప్పటివరకూ మొత్తం 200 స్థానాల్లో టీడీపీ, 199 చోట్ల వైసీపీ, జనసేన 3, ఇతరులు 19 స్థానాల్లో గెలుపొందారు.