ఈవీఎంలపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు...!
కాంగ్రెస్ నేత డాక్టర్ ఉదిత్ రాజ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'మార్స్ మరియు చంద్రుల వైపు వెళ్లే పరికరాల దిశను భూమి నుండి నియంత్రించగలిగినప్పుడు ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేము?' అని కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ తన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వాస్తవానికి ఉదయం ఉన్న ఫలితాల ఆధారంగా చూస్తే యుపిఏ విజయం సాధించే అవకాశం ఉంది అని అందరూ భావించారు. కాని ఇప్పుడు ఎన్డియేకి అవకాశాలు కనిపిస్తున్నాయి.