కొంప ముంచిన ట్రంప్... 700 మందిని చంపేసాడు...!
ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించారు. జూన్ 20 మరియు సెప్టెంబర్ 22 మధ్య ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీలను ఈ సర్వేలో పరిశోధకులు పరిశీలించారు. వారు అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరు అయ్యారు అని సర్వే చెప్పింది. మాస్క్ లు సామాజిక దూరం వంటి అంశాలు జనాలు పెద్దగా పట్టించుకోలేదు అని అధికారులు వెల్లడించారు. ఇక కరోనా కేసులు అమెరికాలో ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.