కుంబ్లేపై టీం ఇండియా యువ ఓపెనర్ ప్రసంశలు...!
తాజాగా టీం ఇండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ట్విట్టర్ లో అనీల్ కుంబ్లే కి శుభాకాంక్షలు చెప్పాడు. మానసికంగా బలం, మరియు పట్టుదల కలిగిన వ్యక్తికి వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసాడు. ఆయన ఎప్పుడూ సవాలు నుండి దూరంగా ఉండరు అన్నాడు. మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఆ సంతోషం ఎప్పటికి ఉంటుందని పేర్కొన్నాడు.