డాక్టర్లపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్..?
ఆయుష్ అధ్యాపకులకు పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్య విద్యార్థులకు ప్రభుత్వ సర్వీసుల్లో కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న 200 డాక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు ఇన్సెంటివ్ ఉంటుందని... ప్రభుత్వ డాక్టర్లతో పాటు అవుట్సోర్సింగ్ డాక్టర్లకు కూడా 10 శాతం అదనపు వేతనం చెల్లిస్తామని స్పష్టం చేశారు.
Powered by Froala Editor