'ఆర్న' సినిమాను లాంచ్ చేయనున్న విశ్వక్ సేన్..?
ప్రసాద్ చవాన్ దర్శకత్వంలో.. నీరు ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాని ఈరోజు సాయంత్రం 5 గంటలకు యువ హీరో విశ్వక్సేన్ లాంచ్ చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. ప్రస్తుతం విశ్వక్సేన్ ఈ సినిమాను ఈరోజు 5 గంటలకు లాంచ్ చేస్తున్న నేపథ్యంలో నెటిజనులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు,
Powered by Froala Editor