కీలక మైలురాయిని చేరుకున్న విజయ్ దేవరకొండ..?

praveen

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమై ఆ తర్వాత అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్'గా ఎదిగారు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా తో ఏకంగా రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ సంపాదించాడు. గీతగోవిందం తో వంద కోట్ల హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కాస్త నిరాశ పరిచినప్పటికీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫైటర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ మరో రికార్డును సాధించాడు. 

 

 ఈ రౌడీ హీరో తాజాగా 8 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. ఇంస్టాగ్రామ్ లో  తాజాగా విజయ్ దేవరకొండ కు 8 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటిపోయింది. సౌత్ ఇండస్ట్రీ లో ఇన్స్టాగ్రామ్ లో  8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ కావడం గమనార్షం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: