ప్రపంచ జీవన పోరాటంలో భారత్ కీలక పాత్ర : మోదీ
ప్రస్తుతం దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పిఎంవో ఆఫీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒక ఆసక్తికర పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతు.. స్థితి ఎంతో కీలకం గా మారిపోయింది.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో.. రివైవల్ గురించి మాట్లాడడం ఎంతో సహజం... ప్రస్తుతం ప్రపంచం మొత్తం బ్రతుకు పోరాటం చేస్తోంది.. అందులో భారతదేశం కూడా ఒకటి. ప్రపంచ జీవన పోరాటంలో భారతదేశం ముందుంటుందని నమ్మకం వుంది అంటూ పీఎంవో ఆఫీస్ నుంచి ఒక ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.