గుంటూరులో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి..?

praveen

ఎంతో సరదాగా గడుపుదాం అనుకుంటున్న చిన్నారులను మృత్యువు కబళించింది. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్ళిన ఆ చిన్నారుల సంతోషాన్ని చూసి విధి వక్రించింది. ఈత కొట్టేందుకు వెళ్లిన  ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. 

 గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహేష్ సంతోష్ హుస్సేన్ లు సమీప చెరువులో ఈతకు వెళ్లారు. ఇక అక్కడ లోతు ఎక్కువగా ఉందని ఊహించలేకపోయారు  ఆ చిన్నారులు . నీటిలో దిగిన  చిన్నారులు ప్రమాదవశాత్తు నీట  మునిగి మరణించారు. చిన్నారుల మరణంతో కుటుంబాలు  శోకసంద్రంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: