500 సంవత్సరాల పురాతన ఆలయం గురించి సంచలన నిజాలు..?
కొన్ని కొన్ని సార్లు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన పురాతన ఆలయాలకు సంబంధించిన కొన్ని ఆచూకీ బయటపడుతూ ఉంటాయి అనే విషయం తెలుసిందే. తాజాగా అశుల్ సక్సేనా అనే నెటిజన్ 5 వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఒక పురాతన ఆలయం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
500 సంవత్సరాల పురాతన ఆలయం మహానది నది పునర్నిర్మాణంలో మునిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. 60 అడుగుల ఎత్తయిన 500 సంవత్సరాల ఈ పురాతన ఆలయం లో... విష్ణువు విగ్రహం ఉండేదని... ఈ విగ్రహం యొక్క నిర్మాణం 15 లేదా 16వ శతాబ్దానికి చెందినది అంటూ అంచనా వేయొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
500-year-old temple submerged in Odisha's mahanadi river resurdata-faces. The 60-feet high temple has an idol of Lord Gopinath (Vishnu). Its structure can be estimated to be of the 15th or 16th century.
Posted by Anshul Saxena on Monday, 15 {{RelevantDataTitle}}