ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ అంటూ సారా అలీ ఖాన్ ఆసక్తికర పోస్ట్..?

praveen

ప్రస్తుతం కరోనా  వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ లు  ఆగిపోయింది.సిరి తారలందరూ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా  వైరస్ పెరిగిపోవడం లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడడంతో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. తాజాగా సారా అలీ ఖాన్ పెట్టిన పోస్ట్ ఆమె కరోనా  వైరస్ కారణంగా 2020 లో ఎంత నిరాశ చెందారు అన్నది అర్థం అవుతుంది. 

 

 తాజాగా ఆమె సోషల్ మీడియాలో త్రూ  బ్యాక్ ఫోటోలను పెట్టింది  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ ఫోటోలలో  సారా అలీ ఖాన్ తొలి చిత్రంలో కేదార్నాథ్ సెట్స్  నుంచి తీసిన సినిమా ఒకటి కాగా... మరొకటి సారా అలీ ఖాన్ ముఖం మొత్తం పెయింటింగ్ తో కప్పబడి ఉంది. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఈ పోస్ట్ పెడుతూ... ఎక్స్పెక్టేషన్స్... రియాలిటీ.. రియాలిటీ ఇన్ 2020 అంటూ  ఒక ఆప్షన్ ఇచ్చింది సారా  అలీ  ఖాన్ .

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Expectation 🧚🏻‍♀️💁🏻‍♀️ Reality 🤷‍♀️😈 Reality in {{RelevantDataTitle}}