తన బ్రదర్ తో కబడ్డీ ఆడిన రకుల్.. వీడియో ఇదిగో..!

praveen

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు  అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే.  మామూలుగా అయితే ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు కాస్త సమయం దొరకడం తో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపు తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ లాక్ డౌన్  సమయంలో పేదలకు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా కాస్త ఖాళీ సమయం దొరకగానే తన బ్రదర్ తో కలిపి సరదాగా గడుపుతుంది . ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియా ని ఊపేస్తోంది . రకుల్ ప్రీత్ సింగ్ అమన్ కలిసి ఇద్దరు చిన్నప్పుడు ఆడుకునే వివిధ రకాల ఆటలను ఈ వీడియోలో ఆడుతూ ఫన్నీగా సరదాగా గడుపుతున్నారు. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#quarantinediaries with @amanpreetoffl ❤️

A post shared by rakul Singh (@rakulpreet) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: