బ్రేకింగ్‌:  రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ న‌టి దుర్మ‌ర‌ణం

VUYYURU SUBHASH

రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ బుల్లితెర న‌టి దుర్మ‌ర‌ణం పాలైన సంఘ‌ట‌న అమెరికాలో జ‌రిగింది. అట్లాంటాకు చెందిన బుల్లితెర నటి, రియాలిటీ టెలివిజన్‌ స్టార్‌ ఆప్లే రాస్ (34) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అమెరికాలో రాస్ ప్ర‌ముఖ బుల్లితెర న‌టిగా పాపుల‌ర్ అయ్యారు. గత ఆదివారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రగాయాలవ్వ‌గా ఆమెను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన 24 గంట‌ల త‌ర్వాత సోమ‌వారం ఉద‌యం ఆమె మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు.

 

ఆష్లే రాస్ లిటిల్ ఉమెన్, అట్లాంటా రియాలిటీ షోలో ‘మిన్నీ’గా అందరికి సుపరిచితం. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా సూప‌ర్ పాపులార్టీ షోగా ఉన్న ఈ {{RelevantDataTitle}}