ఈ టిప్స్ పాటిస్తే ముఖం నిగనిగలాడిపోతుంది?

Purushottham Vinay
ఈ టిప్స్ పాటిస్తే ముఖం నిగనిగలాడిపోతుంది?


అందమైన, ఆరోగ్యకర చర్మం ఎవరైనా కూడా కోరుకుంటారు. ముఖ చర్మం మీద మచ్చల్లాంటివి రాకుండా.. నునుపుగా, ఆకర్షణీయంగా, అందంగా.. ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇక అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక మన చర్మానికి మాయిశ్చరైజర్‌ అవసరం.ఎందుకంటే దీనివల్ల చర్మంలో ఖచ్చితంగా కాంతి వస్తుంది. మన ముఖానికి మాయిశ్చరైజ్‌ చేయటమే అందానికి తొలి అడుగు.అలాగే ముఖాన్ని మైల్డ్‌ స్క్రబ్‌తో చర్మాన్ని శుభ్రపరచుకోవటం ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల పేరుకు పోయిన మట్టి, ఇతర బాక్టీరియా చాలా ఈజీగా తొలగిపోతుంది.ఇంకా అలాగే మృతకణాలు కూడా చాలా ఈజీగా బయటకు పోతాయి.అలాగే ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఖచ్చితంగా దాన్ని రెండుగా కట్‌ చేసి చర్మంపై రుద్దాలి. ఎందుకంటే ఈ సిట్రిస్‌ ఆమ్లం వల్ల చర్మంమీద మంట పుడుతుంది. మొటిమల్లాంటివి చాలా ఈజీగా తగ్గిపోతాయి.


అలాగే చర్మం మీద పొక్కులు లాంటివి గనుక ఉంటే వారానికి రెండుసార్లు అలొవెరా గుజ్జును పట్టించి.. ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి.ఎందుకంటే దీనివల్ల చర్మం శుభ్రమవుతుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.ఇంకా ఫేస్ ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.అలాగే చర్మం జిడ్డుగా ఉంటే కొద్దిగా రోజ్‌వాటర్‌లో శనగపిండి, పసుపు కలిపి మీ ముఖానికి బాగా పట్టించాలి. ఇలా వారానికోసారి చేయటం వల్ల చర్మం మీద నూనె శాతం ఈజీగా తగ్గి మొటిమలనేవి ఇక కనపడవు.ఇంకా అలాగే పసుపు, తేనె కలిపి చర్మానికి పట్టిస్తే చర్మం మీద ఉండే ఇరిటేషన్‌ పోతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. మీ ముఖాన్ని ఈజీగా తెల్లగా ఇంకా అలాగే కాంతివంతంగా మార్చుకోండి. అలాగే ఈ టిప్స్ పాటిస్తే నీళ్లు ఎక్కువగా తాగండి. అలాగే మీ ముఖాన్ని రోజు నీళ్లతో కడుక్కోండి. ఖచ్చితంగా వ్యాయామం చెయ్యండి. రోజుకి రెండు సార్లు మల విసర్జన చెయ్యండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: