ఉల్లిపాయతో ఇలా చేస్తే సింపుల్ గా బరువు తగ్గవచ్చు!

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా అధిక బరువు సమస్యతో చాలా రకాలుగా తంటాలు పడుతున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.బరువు తగ్గాలంటే ఖచ్చితంగా తిండి విషయంలో నియంత్రణ ఉండాలి, కషాయాలు తాగాలి ఇంకా వ్యాయామాలు చేయాలి. ఇక ఇలా కష్టపడకుండా ఏదైనా మార్గం ఉందా అంటే..అలాంటివి ఉన్నా కూడా రిజల్ట్‌ సరిగ్గా ఉండదు అంటుంటారు..కానీ చాలా సింపుల్‌గా కొవ్వుకరిగించుకునే మార్గం ఒకటుంది. ఇక అదే మన వంటింట్లో వుండే ఉల్లిపాయ.ఉల్లిపాయను వివిధ రకాలుగా మనం ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు చాలా ఈజీగా తగ్గుతారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఉల్లిపాయ రసం కూడా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయం చేస్తుంది. ఇక తరిగిన ఉల్లిపాయను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇంకా అలా మరిగించిన ఉల్లిపాయను బాగా దంచాలి. దానికి ఉప్పు ఇంకా అలాగే నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో బరువు చాలా ఈజీగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఇంకా అలాగే నడుము పరిమాణాన్ని కూడా నిర్దిష్ట ఆకృతిలోకి తీసుకురావడానికి ఉల్లిపాయ అనేది చాలా బాగా పనిచేస్తుందంట. దీనికోసం మనం ఇక సలాడ్స్లో కూడా పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవచ్చు.. ఇంకా అలాగే పచ్చి ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ రసంని కూడా కలిపి సలాడ్స్తో తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్‌ అనేది చాలా బాగుంటుంది.ఇంకా అలాగే బరువు తగ్గడానికి ఉల్లిపాయ సూప్ కూడా చాలా ప్రభావవంతంగా కూడా పనిచేస్తుంది. బాణలిలో ఆలివ్ నూనెను వేసి అల్లం ఇంకా అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా కలపండి.అలాగే కూరగాయలను ఉల్లిపాయలతో కలిపి సూప్ గా చేసుకోండి. ఇలా ఉల్లిపాయను రకరకాలుగా ఆహారంలో తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.కాబట్టి ఖచ్చితంగా ఇలా ట్రై చెయ్యండి.ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు.ఉల్లిపాయతో ఇలా చేస్తే సింపుల్ గా బరువు తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: