ఈ చిట్కాతో జుట్టు తెల్లబడదు ఇంకా రాలదు!

Purushottham Vinay
చాలా మందికి కూడా వయస్సుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు ఎక్కువగా వస్తుంది. దానికి ఆహారపు అలవాట్లు ఇంకా అలాగే ప్రస్తుత వాతావరణమే కారణమని నిపుణులు చెబుతున్నారు.ఇక తెల్లజుట్టుతో పాటు జట్టు రాలడం కూడా ఈ రోజుల్లో  అసలు ప్రధాన సమస్యగా మారింది. వీటిని నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి అసలు సఫలం కావడం లేదు. అయితే ఈ సమస్యలు తగ్గాలంటే ఖచ్చితంగా ఈ చిట్కాను అమలు చేయండి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడం మాత్రమే కాకుండా తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని తీసుకొని మీ తలకు పట్టించడడం వల్ల వెంట్రుకలు చాలా శుభ్రంగా మారడం సహా రక్త ప్రసరణ కూడా మీకు బాగా మెరుగవుతుంది. ఇక జుట్టు కుదుళ్లలో శుభ్రంగా ఉండడం మూలంగా జుట్టు రాలే సమస్య తగ్గిపోయే అవకాశం కూడా చాలా ఈజీగా ఉంది. ఉల్లి రసాన్ని జుట్టుకి వాడడం వల్ల జుట్టు కుదుళ్లలో దుమ్ము, ఫంగల్ ఇంకా అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి అస్సలు చేరవట.


ఇక వెంట్రుకలు బాగా పెరగాలన్నా ఇంకా అలాగే మందంగా ఉండాలన్నా ఉల్లిపాయ రసం ఎంతగానో మేలు చేస్తుందట. ఉల్లి రసాన్ని జుట్టుకు బాగా పట్టించడం లేదా కొబ్బరినూనెతో కలిపి దీన్ని బాగా మసాజ్ చేయవచ్చు. ఇక వారం రోజుల తర్వాత మీకే ఆ వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఉల్లి రసం ని మీరు ఇలా తయారు చేసుకోండి. ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సర్ గ్రైండర్ లో వేసి మిక్సి పట్టాలి. ఇక ఆ రసాన్ని నిమ్మరసంతో బాగా కలిపాలి. దీని తర్వాత విటమిన్ -ఈ క్యాప్సూల్స్‌లోని నూనెను అందులో యాడ్ చెయ్యాలి.ఇక ఆ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించాలి.ఇక కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో మీరు తలస్నానం చేయాలి. స్నానం చేసిన వెంటనే తల తుడుచుకోకుండా కాస్త ఆరిన తర్వాత జుట్టును తుడుచుకుంటే చాలా మంచిది.కాబట్టి ఈ చిట్కా పాటిస్తే మీకు తెల్ల జుట్టు సమస్య ఇంకా జుట్టు రాలే సమస్యలు రానే రావు. కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కాని పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: