నల్లటి మచ్చలను ఇలా తొలగించండి..

Purushottham Vinay
ముఖంపైన వుండే నల్లటి మచ్చలు వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా బాగా అడ్డుకుంటాయి.అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నా కాని ముఖంపై ఈ నల్ల మచ్చలతో తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇక ఆ నల్ల మచ్చలు వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేస్తాయి. అందువల్ల ముఖం చాలా అంద వికారంగా కనిపిస్తుంటుంది. మనకు నిద్ర తక్కువగా ఉన్నా కూడా ఇలాంటి నల్ల మచ్చలు అనేవి వస్తుంటాయి. అవి ఒక్కసారి వస్తే అసలు అంత త్వరగా వదలవు.ఇక చాలా మందికి కూడా వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని ఇంకా అలాగే బాధని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల కారణంగా వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఇక ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా ఎలా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు.ఇక నెయ్యి  మన చర్మ పొరలలోకి చొచ్చుకుపోతుంది. దీని వల్ల మన చర్మం బాగా నిగనిగలాడుతూ ఉంటుంది. నెయ్యిలో ఏ, డీ, ఈ ఇంకా కే విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలన్నీ కూడా లభిస్తాయి.

ఇక నెయ్యిని మనం క్రమం తప్పకుండా రాయటం వల్ల చర్మంపై ఉండే మచ్చలన్నీ కూడా ఈజీగా తొలగిపోతాయి. పెదవులు ఎండిపోయి.. ఇక వాటిపైనున్న చర్మం పొట్టుగ్గా రాలిపోతున్నప్పుడు నెయ్యి రాయటం వల్ల వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది.ఇక రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి (Ghee) కనుక రాస్తే- ఉదయానికి చాలా మెత్తగా తయారవుతాయి. అందుకోసం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వాటర్‌ఫ్రూప్‌ మేక్‌పను కూడా వేసుకుంటున్నారు.ఇక సాధారణంగా ఈ మేకప్ను తొలగించటం చాలా కష్టమైన పనితో కూడుకున్నది. నెయ్యి ద్వారా ఈ మేకప్‌ను చాలా సులభంగా తొలగించవచ్చు. వంటింట్లో ఎక్కువగా పనిచేస్తే చేతివేళ్లు కూడా చాలా గరుగ్గా తయారవుతాయి. అలాంటి వేళ్లకు ఇక ఈ నెయ్యి రాయటం వల్ల అవి చాలా మృదువుగా మారతాయి.ఇక ఇలా చెయ్యటం వలన ముఖంపై నల్లటి మచ్చలని ఈజీగా తొలగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: