హ్యాండ్సమ్ గా కనబడాలంటే ఇలా చెయ్యండి..

Purushottham Vinay
ఇక ఈరోజుల్లో అందరి కంటే అందంగా ఇంకా ఆకర్షణీయంగా ఇక మరీ ముఖ్యంగా నలుగురిలో చాలా స్పెషల్ గా కనిపించాలంటే.. చక్కని డ్రస్సింగ్ స్టైల్ మాత్రమే కాదు.. అందుకు తగ్గ హెయిర్ స్టైల్ ఇంకా చక్కని గడ్డం కూడా ఉండాల్సిందే. ఇక మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకున్నా కాని మీ జుట్టు కూడా అందంగా కనిపించాలంటే.. ట్రెండ్ కి తగ్గట్లు మంచి స్టైలిష్ హెయిర్ స్టైల్స్ అండ్ బియర్డ్ స్టైల్స్ లుక్స్ ను చూసెయ్యండి.ఇక మన హెయిర్ స్టైల్ హైలెట్ కావాలంటే.. మన ఫేస్ షేప్ ని బట్టి హెయిర్ స్టైల్ కు మంచి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి.డానికి అనుగుణంగా ఉండే విధంగానే మీ హెయిర్ ని ఎప్పటికప్పుడు హైలెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ జుట్టుని హైలైట్ చేసుకునే ప్రాంతాన్ని బట్టి ఎంపిక చేసుకునే క్రమంలోనూ దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక అలాగే మీ హెయిర్ కలర్ ఎక్కడ లైట్ గా ఉండాలి ఇంకా అలాగే ఎక్కడ డార్క్ గా ఉండాలనేవి కూడా దీని ఆధారంగానే మీరు నిర్ణయించుకోవాలి. అప్పుడు మీ లుక్ అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది.

మీరు నలుగురిలో అందంగా కనపడాలంటే సింపుల్ గా టీమిండియా కెప్టెన్ కోహ్లీ పద్ధతిని ఫాలో అవ్వండి చాలు.కోహ్లీ ఎలాంటి హెయిర్ స్టైల్ మార్చినా కాని చాలా  కొత్తగా ఇంకా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే అతను మంచి యూత్ ఐకాన్ గా మారిపోయాడు.ఇక బాగా తెల్లగా వున్న వారైతే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ని ఫాలో అవ్వండి. మహేష్ లేటెస్ట్ లుక్ కూడా చాలా బాగుంది.ఒక వైపు జెంటిల్ మెన్ గా అలాగే మరో వైపు మంచి మ్యాన్లీ లుక్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక మంచి ఫుల్ గడ్డం ఉండి యావరేజ్ కలర్ తో ఉండేవారు విరాట్ కోహ్లీలా కనిపిస్తే చాలా బాగుంటారు. ఇక కొంచెం కలర్ ఎక్కువున్న వారు మహేష్ లుక్ ట్రై చేస్తే చాలా అందంగా కనపడతారు. కాబట్టి ఈ రెండు లుక్స్ ట్రై చెయ్యండి.ఖచ్చితంగా నలుగురిలో అందంగా ప్రత్యేకంగా కనిపించి చూపరులను ఖచ్చితంగా ఆకట్టుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: