ఇలా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం..
ఇక దాని గుజ్జును రోజ్ వాటర్ తో బాగా కలపండి.అలా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇక అప్పుడు ఈ పేస్ట్ ను ముఖానికి బాగా అప్లై చేసుకొని 15 నిమిషాల తరువాత ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.ఇలా రోజు ముఖానికి అప్లై చెయ్యడం వల్ల ముఖం బాగా మెరిసిపోతుంది.ఇక పంచదార,క్రీమ్ అలాగే పసుపు ఈ మూడింటిని తీసుకొని బాగా కలపండి. అలా కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇక ఆ పేస్ట్ ని మీ చర్మంపై అప్లై చేసుకొని బాగా రుద్ది మసాజ్ చేసుకోండి.అలా 5-10 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్నాక కొంచెం సేపు బాగా తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా రోజు చేస్తే మీ ముఖం వెంటనే కాంతిలా ప్రకాశిస్తుంది. ఇంకా ముఖం కాంతిలా మెరుస్తూ ఉండటానికి, గంధపు చెక్క, చనా పిండి, పసుపు తీసుకొని వాటితో ఫేస్ ప్యాక్ తయారు చేసి మీ ముఖం మీద బాగా రుద్దండి. ఇలా రోజు చెయ్యడం వలన చర్మం బాగా మెరుస్తూ ఎంతో మృదువుగా ఉండటమే కాకుండా కాంతిలా మెరిసిపోతుంది.