ఇల్లాలికి చిట్కాలు

Durga
 మెంతులు, పెసరపిండి, మందార ఆకులపొడి సమపాళ్ళలో తీసుకుని, ఆ మిశ్రమాన్ని అన్నం వార్చిన గంజిలో కలిపి జుట్టు కడుక్కుంటే చక్కని షాంపూ కమ్ కండీషనర్ గా పనిచేస్తుంది.   జామ ఆకులు మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి రాస్తుంటే మెటిమలు, మచ్చలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: