మచ్చలు, మొటిమలు పోయి ముఖం తెల్లగా మారడానికి ఈ పద్ధతులు పాటించండి....
పొడి బారిన ఇంకా జిడ్డు చర్మం సమస్య ఉన్న వారి కోసం ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే ఒక స్ప్పోన్ కొత్తిమీర రసం,ఒక స్పూన్ టమోటో రసం,కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ లు అన్ని మన ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇవి ఫైన్ లైన్స్,నల్లని మచ్చలు, ముడతలు, పుట్టుమచ్చలు, మొటిమలు మరియు గాయాలు మొదలైన వాటిని తగ్గించటానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అంతేకాక మీ చర్మాన్ని బిగించి నునుపుగా మరియు మృదువుగా ఉంచుతుంది. ఈ సహజ నివారణలతో పాటుగా మీరు వేసవికాలంలో బయటకు వెళ్ళినప్పుడు సన్ బ్లాక్ ఇంకా సన్ స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. అలా చెయ్యటం వలన సూర్య కిరణాలు ఫేస్ మీద పడకుండా ఆ లోషన్స్ కాపాడుతాయి.. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...