శీతాకాలంలో చర్మంరక్షణ కోసం బాడీ లోషన్ వాడకం తప్పనిసరి, అయితే... అన్ని రకాల చర్మతత్వాలకు ఒకే రకమైన లోషన్ సరైన ఎంపిక కాదని తెలసుకోండి. అందుకే ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాతే కొనండి.
పొడి, సాధారణ చర్మతత్వం ఉన్నావారు విటమిన్ సి. వెన్న అధారిత రకాలను ఎంచుకోవాలి. దీనివల్ల చర్మం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. మృదువుగానూ మారుతుంది. సున్నితమైన ఛర్మతత్వం ఉన్నవారు. పీహెచ్ స్థాయి తక్కువగా, పరిమళం లేని, మాయిశ్చరైజింగ్ గుణం ఉన్న లోషన్ ను ఎంచుకోవాలి.
దీనివల్ల చర్మం రోజంతా తాజాగా ఉంటుంది. సున్నితమైన చర్మానికి ఎలాంటి హాని జరగదు. ఎక్కువ సమయం ఎండలో తిరిగేవారు ఏం చేయాలంటే ఎస్ఫీఎఫ్ ఉన్న బాడీ లోషన్లును ఎంచుకోవాలి. అప్పుడు అతినీలలోహిత కిరణాల బారినుండి రక్షణ ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: