ఆకట్టుకుంటున్న కొత్త గోజీరో ఎలక్ట్రిక్ సైకిల్..

Purushottham Vinay
ఇక భారత దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అనేది బాగా పెరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో భాగంగానే ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు ఇంకా బైకులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా చాలా విడుదలవుతున్నాయి.ఇక అయితే ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు గోజీరో తన బ్రాండ్ నుంచి ఒక సరి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేయడం జరిగింది.ఇక దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ గోజీరో ఎలక్ట్రిక్ సైకిల్ 'స్కెల్లింగ్ లైట్' ధర వచ్చేసి రూ. 19,999 గా వుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసి 250 W రియర్ హబ్ డ్రైవ్ మోటారుతో పాటు 210Wh డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉండటం విశేషం. అలాగే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మూడు రైడింగ్ మోడ్స్ ని కలిగి ఉంటుంది.

ఇక ఈ సైకిల్ యొక్క రైడ్ మోడ్‌ను బాగా కంట్రోల్ చేయడానికి గోజీరో డ్రైవ్ కంట్రోల్ 2.0 డిస్ప్లే యూనిట్ అనేది ఇవ్వబడింది. ఇక ఈ డిస్ప్లైలో రైడర్ బ్యాటరీ లెవెల్ ఇంకా ఛార్జింగ్ అలాగే మోడ్ గురించిన సమాచారాన్ని బాగా పొందుతుంది.ఇక అలాగే బాగా మెరుగైన బ్రేకింగ్ కోసం అల్లాయ్ హ్యాండిల్ బార్‌లు ఇంకా వి-బ్రేక్‌లు ఈ సైకిల్ లో బాగా ఉపయోగించబడ్డాయి.ఇక భారతదేశంలో దారుణంగా వ్యాపించిన కరోనా మహమ్మారి వల్ల చాలామంది ప్రజలు తమకు వ్యక్తిగత వాహనాలు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక అందు వల్ల భారత మార్కెట్లో వాహనాల అమ్మకాలు అనేవి చాలా భారీగా పెరిగాయి.ఇక ఇటువంటి పరిస్థితిలో గోజిరో కంపెనీ చాలా తక్కువ ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేయడం జరిగింది. ఇది వినియోగదారులను చాలా బాగా ఆకర్షిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని మీరు కొనుగోలు చేసి వినియోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: