ఈ కార్లలో బెస్ట్ కారు ను ఎలా ఎంచుకోవాలంటే?

Satvika
డబ్బులు ఉంటే ఏదైనా చేస్తాము అని చాలా మంది అంటారు.. అది నిజమే అంటున్నారు. అయితే చాలా మందికి ఎటువంటి కార్లు కొనాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు వీటిని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటే చాలా ఇంక తిరిగే ఉండదు.. మీకు నచ్చిన,ఇష్టమైన కారు ను కొనుగోలు చేయవచ్చు అలాంటిది ఎలానో ఇప్పుడు చూద్దాం.. 




వోగ్స్ వాగన్ కార్ల గురించి తెలిసే ఉంటుంది.. తక్కువ ధర కలిగి , ఎక్కువ మైలేజీ కలిగి ఉంటుంది. అందుకే వాటిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఆ కార్లలో కూడా రకాలు ఉన్నాయి.. వాటిలో ఏది బెస్ట్ అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..వోక్స్ వాగెన్ తన సరికొత్త వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటోంది. ఇటీవలే దిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్ పోలో నాలుగు మోడళ్లతో కనువిందు చేసింది. వోక్స్ వాగెన్ టిగ్వాన్, వోక్స్ వాగెన్ క్రాజ్ ఈవీ కాన్సెప్ట్, వోక్స్ వాగెన్ టీ-రాక్, వోక్స్ టిగ్వాన్ ఆల్ స్పేస్ వాహనాలను గతంలో మార్కెట్ లోకి వదిలింది.. వారికి డిమాండ్ కూడా ఎక్కువగానే పలికింది.



అయితే ఈ కార్లలో ప్రముఖ కార్లు అంటే గుర్తొచ్చేది..వోక్స్ వాగెన్ టిగ్వాన్ మరియు వోక్స్ టిగ్వాన్ ఆల్ స్పేస్ కార్లు.. ఈ రెండు ఫీచర్లలో గట్టి పోటీని ఇస్తున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వోక్స్ వాగెన్ టిగ్వాన్ ఆల్ స్పేస్ 340 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. అయితే దీన్ని 1274 లీటర్ల వరకు విస్తరించుకునే అవకాశముంది. అయితే టిగ్వాన్ లో 615 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉండటమే కాకుండా.. దీన్ని 1655 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. ఇందులో వెనుక సీటును మడుచుకునే అవకాశముంది. టిగ్వాన్ ఆల్ స్పేస్ ఇంధన ట్యాంకు సామర్థ్యం 60 లీటర్లు కాగా.. టిగ్వాన్ లో మాత్రం 71 లీటర్లు ఉండి ఆల్ స్పేస్ కంటే ఎక్కువ మైలేజ్ ను ఇస్తుంది. ఈ కార్ల ధర కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు.. వోక్స్ వాగెన్ టిగ్వాన్ ప్రారంభ ధర 33.12 లక్షల రూపాయలుగా సంస్థ నిర్ణయించింది.. ఇక టిగ్వాన్ వాహనం ప్రారంభ ధర 28.14 లక్షల వరకు ఉంటుంది..ఈ కార్లలో ధర తక్కువగా ఎక్కువ మైలేజ్, ఎక్కువ ఫీచర్లు ఉన్న కారు అంటే టిగ్వాన్ ఆల్ స్పేస్ కార్లు బెస్ట్ అని వాణిజ్య నిపుణులు అంటున్నారు..మాములుగా కార్లను కొనాలనుకునే వారు చూడాల్సింది.. ధర, మైలేజ్, ఫీచర్స్ వీటికి రేటు బాగా ఉందంటే మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: