జిఎస్టి వల్ల ప్రైజ్ తగ్గించిన హీరో, టివిఎస్..!

shami
జిఎస్టి ప్రభావం వల్ల టూ వీలర్ రంగంలో బైకులకు ధర తగ్గించడం జరుగుతుంది. హీరో మోటో కార్ప్ తమ బైకులకు 4000 రూపాయలు తగ్గించగా టివిఎస్ బైక్స్ 4150 రూపాయలను తగ్గించినట్టు తెలుస్తుంది. బిఎస్-4 టెక్నాలజీతో వస్తున్న ఈ బైకులు తగ్గిన ధరలకే అమ్మడం జరుగుతుందట. 


ఇక ఈ జిఎస్టి ఎఫెక్ట్ హీరో బైకులకు ప్రీమియర్ వాటికి ఒక రేట్, పాపులర్ బైకులకు మరో ధర తగ్గించడం జరుగుతుందట. వీటితో పాటుగా కస్టమర్స్ కు ఎట్రాక్ట్ చేసేందుకు ఎన్నో గొప్ప ఆఫర్లను పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి బైక్ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయమని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: