సెప్టెంబర్ లో వాల్వో ఎక్స్.సి90 రిలీజ్..!

shami

వాల్వో నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా టి8 మోడల్ వెహికల్ ఎక్స్ సి90 రిలీజ్ అవబోతుంది. సెప్టెంబర్ లో ఈ వెహికల్ రిలీజ్ అంటున్నారు నిర్వాహకులు. హైబ్రిడ్ ఎ.యు.వి టెక్నాలజీతో వస్తున్న ఈ వాహణం ఆటో ఎక్స్ పో ప్రదర్శనలో మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఇక ఈ వెహికల్ యొక్క స్పెషల్ ఫీచర్ ఎక్సలెన్స్ ట్రిం ప్యాకేజ్ సిస్టెంతో అందుబాటులో ఉంటుంది.

 


ఈ ఎక్స్ సి90 అడ్వాన్సెడ్ టెక్నాలజీతో కస్టమర్స్ ను మరింత సాటిస్ఫై ప్రయాణపు అనుభూతిని ఇచ్చేందుకు వస్తుంది. 420 బి.హెచ్.పి మరియు 640 ఎన్.ఎం టార్క్ తో వస్తున్న ఈ వెహికల్ ఇంజిన్ బెంజ్ సి క్లాస్ వెహికల్స్ కు పోటీ అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా వాహనం యొక్క ధరను కూడా ప్రయాణీకులకు అందుబాటులోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

 

సెప్టెంబర్ 14న రిలీజ్ అవుతున్న ఈ సరికొత్త వోల్వో ఎక్స్.సి90 వాల్వో వాహనాల ప్రత్యేకతను చాటుతుందని అంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అవుతున్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: