యూ.ఎం మోటార్స్ నుండి అడ్వెంచరస్ బైక్..!

shami
రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే దేశ యువత మనసు గెలుచుకున్న యూ.ఎం రేసర్ బైక్ ఇప్పుడు సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురాబోతుంది. యూ.ఎం మోటార్స్ నుండి వచ్చిన రెనెగాదె స్పోర్ట్స్ ఎస్, రెనెగాదె కమాండో రెండు మంచి సేల్స్ కలిగి ఉన్నాయి.


ఇప్పుడు యూ.ఎం నుండి మరో కొత్త రకం మోడల్స్ ను రిలీజ్ చేస్తుంది. యూ.ఎం రిలీజ్ చేస్తున్న కొత్త బైక్ యూ.ఎం హైపర్ స్పోర్ట్ 230సిసి కెపాసిటీ కలిగిన ఈ బైక్ ఎన్నో అడ్వాన్సెడ్ ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తుంది. ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలెండర్ సామర్ధ్యంతో 16పిఎస్ మరియు 17.7 ఎన్.ఎం టార్క్ తో అందు ఇంజిన్ అనుసందానంతో ఉంచబడింది. ప్రస్తుతం డిజైన్ చేయబడుతున్న ఈ బైక్ 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనలో ఉంచుతారు.   


5 గేర్ స్పీడ్ తో రానున్న ఈ సరికొత్త యూ.ఎం రిలీజ్ చేసే టైం కల్లా ఉన్న అద్నునాతన ఫీచర్స్ అన్ని ఆ బైక్ అందుబాటులోకి తెస్తుంది. సో మరి యూ.ఎం బైక్ ఇష్టపడే కస్టమర్స్ రబోతున్న హైపర్ స్పోర్ట్ బైక్ కోసం ఎదురుచూస్తుండండి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: