అమ్మ: గర్భిణులు మూలికలు తింటే మంచిదేనా..!?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వారు తీసుకునే ఆహారం, మందులపైనే బిడ్డ జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో మహిళలు మూలికలు వంటి వాడొచ్చా. ముఖ్యంగా శతావరి గురించి చాలా మంది వినే ఉంటారు. దానిని గర్భిణులు వాడటం మంచిదేనా కదా.. ఒక్కసారి చూద్దామా.
అయితే శతావరి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పెద్దలు చెప్పారు. ఇక ముఖ్యంగా గర్భిణీలలో ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది ఇది మహిళలకి రిప్రొడక్టివ్ టానిక్ గా వాడుతుంటారు. అదికాక.. ఇది ఫర్టిలిటీ అవకాశాన్ని పెంచుతుందని తెలిపారు. అయితే దీనిలో ఫైటో ఈస్ట్రోజెన్ సమృద్ధిగా ఉంటాయని వెల్లడించారు. అయితే  రిప్రొడక్టివ్ సైకిల్‌కి కూడా బాగా ఉపయోగపడతాయని తెలిపారు.
అంతేకాక.. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా.. ఫర్టిలిటీ సమస్యలని కూడా ఇది బాగా దూరం చేస్తుందని తెలిపారు. అయితే లాక్టేషన్‌ని కూడా ఇది పెంచుతుందని అన్నారు. ఇక ఇలా దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. దీనిని గర్భిణీలు ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.
కాగా.. ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేయడంలో అశ్వగంధ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. అయితే పురుషుల్లో శృంగారపరమైన హెల్త్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తుందన్నారు. కాగా.. పురుషుల్లో వచ్చే సైకోజెనిక్ ఇంపొటెన్స్ మరియు కొన్ని సమస్యలని ఇది దూరం చేస్తుందని తెలిపారు. అంతేకాదు.. స్పెర్మ్ కౌంట్‌ని కూడా అశ్వగంధ పెంచడంతోపాటు.. స్పెర్మ్ యొక్క నాణ్యతను కూడా ఇది మెరుగుపరుస్తుందని అన్నారు. ఇక అశ్వగంధ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక కొన్ని స్టడీస్ ప్రకారం దీనిని ఉపయోగించడం వల్ల రిప్రొడక్టివ్ హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయని తెలిపారు. అయితే అదే విధంగా పీరియడ్స్‌ని కూడా రెగ్యులేట్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే చాలా మంది మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు అని పేర్కొన్నారు. ఇక దీనిని ఉపయోగించడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయని ప్రెగ్నెన్సీ కూడా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: