మనం ఏదైనా హెల్ప్ చేయడానికి......మన పెర్సనాలిటీని బట్టి సూచించే హెరాల్స్ లైఫ్ స్టైల్ క్వశ్చనీర్ గురించి మీకు తెలుసా.....??

Arshu
ఈ రోజు మ‌నం హెరాల్స్ లైఫ్‌స్టైల్ క్వ‌శ్చ‌నీర్ గురించి తెలుసుకుందాం. అలాగే అది దేనికి ఉప‌యోగ‌పడుతుంది తెలుసుకుందాం. మ‌నం ఏద‌న్నా ఒక హెల్ప్ చెయ్య‌డానికి మ‌న యొక్క ప‌ర్స‌నాలిటీ ఏంటి మ‌నం ఏ టైప్‌లో ఫిట్ అవుతాం హెల్ప్ చెయ్య‌డానికి అన్న‌ది మ‌నం తెలుసుకోవ‌డానికి ఈ హెరాల్స్ లైఫ్‌స్టైల్ క్వ‌శ్చ‌న‌ర్ అనేది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని గురించి పూర్తిగా చెప్పాలంటే... ఇది రెండు ర‌కాలైన లైఫ్ స్టైల్స్ ఉంటాయి. అవేంటంటే ఒక‌టి అథారిటేటివ్ ప‌ర్స‌నాలిటి అండ్ స‌పోర్టివ్ ప‌ర్స‌నాలిటీ ఇలా రెండు ర‌కాలు ఉంటాయి. 


ఎందుకంటే దీంట్లో రైట్‌, రాంగ్ అనే క్వ‌శ్చ‌న్స్‌కాని, బిహేవియ‌ర్స్ కాని ఏమీ ఉండ‌వు. మ‌నం దేనికి సూట్ అవుతాము అన్న‌ది తెలుసుకోవ‌డానికి మాత్ర‌మే ఈ క్వ‌శ్చ‌న‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే మ‌నం నిజాయితీగా జ‌వాబు ఇస్తే దీన్ని బ‌ట్టే మ‌న స్టైల్ ఏంట‌న్న‌ది మ‌న‌కు నిజాయితీగా క‌రెక్ట్‌గా తెలుస్తుంది. 


" >

" >

" >


" >



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: