టీవీ షోలను చూసి మర్డర్ చేసిన ప్రేమ జంట.. చివరికి ఏమైందో తెలుసా..

Satvika

ఓ ప్రేమ జంట ఘాడంగా ఓరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే, వారు ఒక పక్క పథకం ప్రకారం అన్నీ చేశారు.. కానీ అనుకోకుండా దొరికేసారు. దానికోసం భారీ స్కెచ్ వేశారు అడ్డంగా బుక్కయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ అమ్మాయి అబ్బాయి ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమికుల జంట దారుణానికి ఒడిగట్టింది. లేచిపోయేందుకు నిర్ణయించుకున్న ఆ జంట.. మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ప్లాన్‌లో భాగంగా యువతిని చంపేసి తమ ప్లాన్‌ను అమలు చేయబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

 

ఈ పథకం ఏంటో వింటే ఎవరైనా విస్టా పోవాల్సిందే.. పట్టణంలోని సికంద్రాబాద్ ప్రాంతంలో ఇరవై ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని పూనమ్ గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసి విస్తుపోయారు. సీరియల్ ను చూసి క్రైమ్ ఎలా చూసి మరి అనుకున్న విదంగా పథకాన్ని అల్లారు. 

 

ప్రాంతానికి చెంది రూబీ, అదే ప్రాంతానికి చెందిన కపిల్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి పెళ్లికి రూబీ కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇద్దరూ లేచిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్లాన్‌కు అనుగుణంగా ఆచరణ మొదలు పెట్టారు. ఓ యువతిని సెలెక్ట్ చేసుకున్నారు.

 

ఆమెను పూర్తిగా నమ్మేలా చేసి  షాపింగ్ కు వెళదామని పిలిపించారు. అయితే ఆలా నమ్మి వచ్చిన మహిళను అతి కిరాతకంగా ఆమెను పక్కా ఫ్లాన్ ప్రకారం చంపేశారు. అలా చేసి ఆమెకు రూబిగా ఆమె దుస్తులను నగలను వేసి అమ్మాయి ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారు. అయితే ఆమెను గుర్తించిన పోలీసులు పూనమ్ అని నిర్థారించారు. కానీ విషయాన్నీ కనిపెట్టిన పోలీసులు షాక్ కు గురయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: