పిల్ల‌ల ప‌ట్ల శ్రీజారెడ్డి సేవలు వర్ణాతీతం.. అసలు ఆమె ఎవరు అంటే...?

VUYYURU SUBHASH

ఒక సమ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌డంలో ఉన్న దూకుడును, స‌మ‌స్య‌ను సాధించేందుకు చూపిన తెగువ‌ను త‌క్కువ చేయ‌లేం. అయితే, అంత‌టితో ఆగిపోయేవారు చాలా మంది ఉంటారు. కానీ, ఒక స‌మ‌స్య‌ను ఎదు ర్కొన‌డంతోపాటు.. స‌ద‌రు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిస్తూ.. మొక్క‌వోని సంక‌ల్పంతో ముందుకు సాగు తూ.. అదే దీక్ష‌, అంతే ప‌ట్టుద‌ల‌తో సేవ‌లు అందించ‌డం, ప‌క్క‌వారి స‌మ‌స్య కూడా నాదే అని భావించ‌డం అంత తేలిక‌కాదు ! దీనికి ఎంతో మ‌న‌సుండాలి... ఆ మ‌న‌సుకు కూడా సేవ చేయాల‌నే స‌త్సంక‌ల్పం ఉండాలి. ఇవ‌న్నీ ఉన్నవారు స‌మాజంలో ఏ మ‌ద‌ర్ థెరిసానో.. ఫ్లారెన్స్‌ నైటింగేల్ వంటి వారో ఒక‌రిద్దరు మా త్ర‌మే ఉంటారు. వారిని ఆద‌ర్శంగా తీసుకుని వారి బాట‌లో న‌డిచేవారు అరుదుగా మాత్ర‌మే మ‌న‌కు క‌నిపిస్తుంటారు.

 

స‌రిలేరు నీకెవ్వ‌రూ అని అనిపించుకోవాలంటే.. అంత ఈజీకాదు. అయితే, ఇలాంటి కితాబునే అందు కుంటున్నారు పినాకిల్ బ్లూమ్స్ స్థాప‌కురాలు డాక్ట‌ర్

 

అంతేకాదు, ఈ సంస్థ‌లో వంద‌ల మంది చిన్నారుల‌కు ఉచితంగానే వైద్య సేవ‌లు అందిస్తున్నారు. ఆటిజం ఉన్న చిన్నారుల తల్లిదండ్రుల‌కు ప్ర‌తిరోజూ 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్ర‌తి సెషన్‌లోనూ పిల్లల ప్ర‌వ‌ర్త‌న‌ను గ‌మ‌నించి.. వారికి నిత్యం చేయాల్సిన వ‌ర్క్‌ను నిర్దేశిస్తున్నారు. ఫీడ్ బ్యాక్ ఆ ధారంగా పిల్ల‌ల‌కు ఇచ్చే థెర‌పీల్లో మార్పులు చేస్తూ.. వారి స్థాయిల‌ను బ‌ట్టి చిన్నారుల‌తో ఎలా మెల‌గాలో నిపుణుల సూచ‌న‌లు అందిస్తారు. మొత్తానికి ఆటిజంతో అల్లాడుతున్న చిన్నారుల జీవితాల్లో

 

 

 Pinnacle Blooms Network is #1 Autism Therapy, Child Development Centres Network. Core purposed to be empowering 80+ crore kids,