పాపం మహిళ.. అంతా చూపించాలనుకుంది.. కానీ?

praveen
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి రోజు దాదాపు లక్షల్లో వీడియోలు తెరమీదకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు అందరూ కూడా తమకు నచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇక ఆ వీడియో కి ఎక్కువ లైకులు వస్తే సంతోష పడి పోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ చిత్రవిచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి వాటిలో కొన్ని వీడియోలు అందరినీ కడుపుబ్బ నవ్విస్తే మరి కొన్ని వీడియోలు భయపెడుతూ ఉంటాయి.

 ఇంకొన్ని వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ఎంతో మంది డబ్బులు ఆర్జిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఒక మహిళకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఓ మహిళ ట్రావెలర్ టూరిస్ట్ ప్రాంతం గురించి వివరించే ప్రయత్నం చేసింది. కానీ అనుకోకుండా చివరికి కింద పడి నడుము విరగొట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త తెగ చక్కెర్లు కొడుతుంది. ఆమె బస చేస్తున్న ఒక  రిసార్ట్ లోని ఖరీదైన బెడ్రూమ్ సముద్రం తన ప్రైవేట్ పూల్ కూడా చూపించింది.  ఆ ప్రదేశం అంతా తిరుగుతూ సముద్రంలో స్నానానికి దిగింది.


 ఈ క్రమంలోనే  కాస్త అతి చేసింది అని చెప్పాలి. ఇక వయ్యారంగా మెట్లు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కింద జారి పడిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. కాగా అతి చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ ఇది చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. మరికొంతమంది అయ్యో పాపం ఆమెకు ఇలా జరిగింది  ఏంటి అని అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఈ వీడియోను మీరు కూడా ఒకసారి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: