మ్యాగీతో స్వేటర్.. భలే గమ్మత్తుగా ఉందే..!

Satvika
మ్యాగీ.. అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారా? అస్సలు ఉండరు.. నిమిషాల్లో కూడా ఇదే జరుగుతుంది. తొందరగా అవుతుంది. అందుకే చాలా మంది మ్యాగీని తినడానికి ఇష్ట పడతారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది మ్యాగీ తో ఒక్కో వెరైటీ వంటను చేస్తున్నారు.. అలాంటి వెరైటీ వంటలు ఇటీవల సోషల్ మీడియాకు షేక్ చేశాయి. అందుకే ఇప్పుడు మ్యాగికి డిమాండ్ కూడా బాగా పెరిగిపొయింది. పిల్లలు ఇష్టంగా తినే మ్యాగితో స్వేటర్ ను తయారు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది నిజంగా వింత అనే చెప్పాలి. జారి పోయే మ్యాగీ తో ఎలా చొక్కాను తయారు చేస్తారు.. ఇది నిజంగా వినడానికి వింతగా వుంది కదా.. ఒకసారి వివరంగా తెలుసుకుందాము.. ఇప్పటి వరకు మనం అనేక రకాల ఫుడ్ వీడియోలను చూసి ఉంటాం. కానీ నూడిల్స్ తో స్వెట్టర్లు కూడా తయారు చేస్తారని మనం మాత్రం ఎప్పుడూ అనుకోము.. అయితే ఈ మ్యాగీ నూడిల్స్ తో స్వెట్టర్ లను తయారు చెయాలనె ఆలోచన రావడం గ్రేట్.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఉత్తరాది రాష్ట్రా ల్లో ప్రస్తుతం చలి చంపేస్తోంది. ఇక చలిపులి గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడో రెండు మూడు రోజులు చలి పెడితేనే మనం గజగజా వణికిపోతాం. ఇక ఉత్తరాది లో చలి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ చలి నుంచి ఎలా కాపాడుకోవాలని అందరూ చూస్తుంటారు. అందుకోసమే వివిధ రకాల దుస్తుల ను కూడా వాడుతూ ఉంటారు. అది వాళ్ళను చలి నుంచి రక్షించడంతోపాటు మంచి హాయి నిద్ర కూడా వస్తుంది. అని వాళ్ళు అనుకుంటారు.. అందుకే వాటికి అక్కడ డిమాండ్ కూడా ఎక్కువే.. ఇలా చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: