అబ్బా.. వధువు చేసిన పనికి షాక్ అయిన వరుడు..!

Satvika
పెళ్ళి అనేది ఎన్నో సరదాలను తీసుకొస్తుంది. అందుకే పెళ్ళి ని చాలా మంది జీవితాంతం గుర్తించుకోవడం కొత్తగా ప్లాను చేసుకుంటారూ.. అందులో కొన్ని చాలా సంతోషంగా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు ఫన్నిగా ఉన్నాయి. తాజాగా మరో పెళ్ళి వీడియో అందరినీ షాక్ గురైయ్యేలా చేస్తున్నాయి.మేళా తలాలు.. బంధుమిత్రుల సమక్షం లో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇక పెళ్లి తంతులో వధువు.. వరుడుల తో బంధుమిత్రులు చేసే అల్లరి చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 



అందులో కొన్ని వీడియోలు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయో.. మరి కొన్ని మాత్రం తెగ నవ్విస్తాయి.. అలాంటి పెళ్ళి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. ఓ వీడియోలో వధువు చేసిన పనికి వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో లో.. వరుడు పెళ్లి కూతురిని స్వీట్లు తినమని కోరాడు. ఆమె ఒప్పుకోలేదు.. మల్లి ఒకసారి ఆమె దగ్గరికీ వెల్లాడు.



అయితే అందరూ చుస్తున్నారు.. ఎలాగైనా తనకూ స్వీట్ తినిపించాలని అనుకున్నాడు. కానీ వధువు ఇష్టం చూపించలేదు. దీంతో మళ్లీ మళ్లీ స్వీట్స్ తినాలని కోరాడు.. వధువు ఏం చెప్పినా సరే పట్టించుకోకుండా.. స్వీట్స్ తినమని బలవంతపెట్టాడు. దీంతో చిరాకొచ్చిన వధువు అతని కాలిని గట్టిగా గిల్లింది. దీంతో వరుడి భాధ మొత్తం వీడియో లో రికార్డ్ అయ్యింది.. అందరూ అప్పుడు నవ్వుకున్నారు. ఆ వీడియోను ఎవరో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అది కాస్త సోషల్‌ మీడియా లో వైరల్ అవుతుంది.. ఆ వీడియో పై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేశారు. ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: