వావ్.. ఈ అమ్మాయి డ్యాన్స్ కు ఫిధా అవ్వాల్సిందే..!

Satvika
డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం.. అయితే సినిమాల లొ మాత్రం కొందరు మాత్రమే నటిస్తారు. సినిమా లలో నటించె వారికన్నా కూడా బయట వున్న వాళ్ళు ఎక్కువ టాలెంట్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు..వెనుక మ్యుజిక్ వస్తే ఆటో మ్యాటిక్ కాలు కదులుతూ వుంటుంది.అందంగా డ్యాన్స్ చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. కేవలం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇలాంటి అందమైన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు నిత్యం హల్ చల్ చేస్తూనే ఉంటాయి.

ఇలాంటి వాటికి వేలల్లో కామెంట్లు వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఆనందపరిచే వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. గతంలో ఒక 70 ఏండ్లు బామ్మ అద్బుథంగా డ్యాన్స్ చేసిన వీడియో బాగా ఆకట్టుకుంది. అంటే డ్యాన్స్‌కు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపితం అయిపోయిందన్న మాట. ఇప్పుడు కూడా ఓ స్కూల్ గర్ల్ కూడా ఇలాగే డ్యాన్స్‌కు తన చిన్న వయసు అడ్డు రాదని, ఎంతో అందంగా డ్యాన్స్ చేసి నిరూపించింది.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది.

ఇది  ఇలా ఉండగా.. తాజాగా మరో డ్యాన్స్ వీడియో మళ్ళీ ట్రెండ్ అవుతుంది. తాజాగా బాలీవుడ్ నటుడు గురు రంధవా అలాగే డ్యాన్స్ కా స్టార్ అయిన నోరా ఫతేహి నటించి మెప్పించిన నాచ్ మేరీ రాణి సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అది కూడా ఆమె ఏదో రోడ్ మీదనే డ్యాన్స్ చేస్తోంది. ఆమె చుట్టూ వేరే వాల్లు ఉన్నా కూడా అవేవీ పట్టించుకోకుండా డ్యాన్స్ తో మైమరిపించేలా చేసింది.అమ్మాయి చేసిన డ్యాన్స్ కు చాలా మంది ఫిధా అవుతున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఇందులో ఆమె స్కూల్ యూనిఫామ్ వేసుకుంది. ఆ డ్యాన్స్ ను షో లలో చెసి చూపిస్తె బాగుంటుంది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఎంత అద్భుతంగా డ్యాన్స్ చెసిందొ ఒకసారి చూడండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: