వావ్.. కోతి ఎంజాయ్మెంట్ రచ్చ రచ్చే.. వీడియో ..

Satvika
కోతులు ఎం చేసినా చాలా ముద్దుగా ఉంటాయి. వాటిని చూస్తే నవ్వు ఆగదు. అందుకే అంటారు కోతి పుండు బ్రహ్మాండం.. అది చేస్తున్న పనులు అందరినీ తెగ నవ్విస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు గుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంటాయి. జంతువులు వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతూన్నాయి. అంతే కాదు అవి షేర్లు, లైకుల తో పాటు హల్ చల్ చేస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.. అది చాలా ఫన్నిగా ఉంది. 



సోషల్ మీడియాలో ముఖ్యంగా కోతుల కు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాస్తవాని కి కోతుల కు సంబంధించి న క్యూట్ వీడియోల ను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్ట పడుతుంటారు. తాజాగా.. ఓ కోతి ఆటకు సంబంధించిన వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. నా ఆట చూడు.. నాటు నాటు అంటూ కోతి అందరికీ సవాల్ విసురుతోంది. ఈ వీడియో ను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. అది చేసిన యాక్షన్ పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 



నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియో లో ఒక వానరమ్.. హాయిగా కూర్చున్నట్లు చూడవచ్చు. ఈ క్రమం లో నీటి బుడగలు దాని దగ్గరికి వస్తుంటాయి. దీంతో కోతి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమం లో బబుల్స్ పగిలిపోతుంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత.. కోతి కూడా ఇలా ఆటుకుంటూ ఉంటుందా అంటూ నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.. ఈ వీడియో చక్కర్లు కోడుతుంది.. ఇలాంటి వీడియోలు జనాల కు వినొదాన్ని అందిస్తున్నాయి.. ఇప్పుడున్న టెన్షన్స్ లో ఇలాంటివి ఫన్నీగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియో ను ఒకసారి చూడండి.. కాసేపు కడుపుబ్బా నవ్వుకోండి.. ఆ వీడియోకు మీరు ఒక లైక్ వేసుకోండి.. షేర్‌ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: