ఈ కుక్కకు ఉన్న తెలివి మనుషులకు లేకపాయా.. వైరల్..

Satvika
కుక్కలకు మంచి తెలివి ఉంటుంది. ఏదైనా కూడా ఇట్లా  పసిగడుతాయి. అందుకే మనం వాటిని చూసుకుంటే అవి మనల్ని చూసుకుంటాయి. ఒకసారి వాటికి పిరికెడు అన్నం పెడితే మనం చనిపొయె వరకూ మనల్ని జాగ్రత్త గా కాపాడుతుందని అందరికి తెలుసు. వాటికి తెలివి కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది కుక్కలను పెంచుకునేందుకు ఇష్టం చూపిస్తారు.. మన దేశంలో కుక్కలను కాల భైరవులుగా పూజిస్తారు.

ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లొ కాలభైరవుడి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కుక్కలను ప్రపంచంలో అనేక మంది ఎంతో ఇష్టంగా సొంత పిల్లలా పెంచుకుంటారు. కొంతమంది తమ కుక్కలకు పుట్టిన రోజు వంటి వేడుకల ను నిర్వహిస్తూ ఉంటారు. అలా వారికి వాటి పైఉన్న్ ప్రేమ ను బయటకు చూపిస్తారు.. ఇది ఇలా ఉండగా.. మరికొందరు ఏకంగా తమ ఆస్తిని కూడా కుక్కల పేరుతో రాసే వారున్నారు. అలాంటి సమయంలో ఈ కుక్కలా బతకాలి అనుకుంటాం.. ఎందుకంటే అంత ఆస్తి వుంది కదా..

ఈ మధ్య జంతువులకు సంబందించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలొ తెగ వైరల్ అవుతూన్నాయి.కుక్కకు, పిల్లలకు చెందిన వీడియోలు నెటిజన్ల ను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఒక కుక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలొ చక్కర్లు కోడుతుంది.ఆ వీడియో లో కుక్క వీపుకి ఓ బ్యాగ్ తగిలించుకుని వయ్యారంగా నడుస్తూ వెళ్ళింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ చిన్న కూర్చుంటే.. వెంటనే మరో కుక్క.. తనకు ఓ ప్రయాణీకుడు వచ్చాడని.. వెంటనే ఆ జట్కా బండిని భుజానికి ఎత్తుకుని కుక్కని తీసుకుని ప్రయాణిస్తుంది. ఈ రెండు కుక్కలు ముద్దుగా రెడీ అయి ఉన్నాయి..చాలా క్యూట్ గా ఉంది. చూసే వాళ్ళను మళ్ళీ మళ్ళీ చూసెలా చెస్తున్నాయి. కామెంట్లు కూడా వస్తున్నాయి.
Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: