వామ్మో.. బుసలు కొట్టే ఈ పాము స్పెషల్ ఏంటో తెలుసా?

Satvika
సోషల్ మీడియాలో ఈ మధ్య ఎన్నో రకాల వింతలు వెలుగు చూస్తున్నాయి.. జంతువుల పై తీస్తున్నా ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాముల తో చేసే విన్యాసాలు చూపరులను తెగ ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు పాములు అంటే తెగ భయపడతున్నారు. కానీ ఇప్పుడు వాటితో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని పక్కన పడుకోబెట్టుకోవడం వంటివి చేస్తూ అందరినీ ఆష్చర్యానికి గురి చేస్తున్నారు.ఇకపోతే పాముల తో చేసిన సాహసాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ పామును పెంచుకొనె వ్యక్తి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు..

ఒక పాము చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోంది. ప్రజలు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. యూజర్లు ఈ వీడియోను ఆస్వాదిస్తూ తెగ ఫీల్ అయ్యారు. విషాన్ని కక్కె పాము ఇలా చెస్తుందా అంటూ కామెంట్లు కూడా పెడుతూన్నారు. ఆ కామెంట్లు మరి కొంథమందిని చూసేలా చేస్తున్నాయి.. ఈ వీడియో లో కనిపించే పాము అందరినీ ఆకర్షించింది. వివిధ రకాలుగా కనిపించి మళ్ళీ మళ్ళీ చూడాలని చేస్తుంది..

ఈ క్లిప్‌లో, శాంటా టోపీ ధరించి పాము పాకుతున్నట్లు కనిపించింది. అదే సమయంలో ఓ వ్యక్తి పామును వీడియో తీస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాము కూడా సరదాగా వీడియోలకు పోజులు ఇస్తూ అందరినీ షాక్ కు గురయ్యెలా చెస్తుంది.. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో ను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక్క వీడియో తో ఈపాము సెలబ్రిటీ అయిపోయింది.పాము అంటేనే ప్రమాదకరం. ఇంత దగ్గరగా ఉండి ఎవరు వీడియో తీయగలరు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియోను చూసెయ్యండి.. ఎంత అందంగా వుందో కామెంట్ చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: